ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి"

ఉదాహరణలు

  • ఉదాహరణకు, మీరు Gmail వంటి ఇతర Google ఉత్పత్తుల్లో వ్యక్తులతో కలిగి ఉన్న కనెక్షన్‌ల ఆధారంగా, Google+లో మీకు తెలిసిన లేదా కనెక్ట్ కావాలనుకుంటున్న వ్యక్తుల యొక్క సూచనలను పొందగలరు మరియు మీతో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మీ ప్రొఫైల్‌ను సూచన రూపంలో చూడగలరు. మరింత తెలుసుకోండి.
  • Google+ వెబ్‌లో వ్యక్తులతో కనెక్ట్ కావడాన్ని దాదాపు వాస్తవ ప్రపంచంలో వ్యక్తులతో కనెక్ట్ కావడంగా మారుస్తుంది. అందువలన మేము మీ Google+ ప్రొఫైల్ పేరుగా మీ మొదటి మరియు చివరి పేరుని ఉపయోగించమని మీకు సిఫార్సు చేస్తున్నాము ఎందుకంటే ఇది మీకు తెలిసిన వ్యక్తులతో కనెక్ట్ కావడాన్ని సులభతరం చేస్తుంది, అలాగే మిమ్మల్ని కనుగొనడాన్ని వారికి సులభతరం చేస్తుంది. మరింత తెలుసుకోండి.
Google యాప్‌లు
ప్రధాన మెనూ