ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"కొత్తవాటిని అభివృద్ధి చేయడం"

ఉదాహరణలు

ఉదాహరణకు, Google అక్షరక్రమ తనిఖీ సాఫ్ట్‌వేర్ వినియోగదారులు వారికి వారుగా వారి స్వంత అక్షరక్రమాన్ని సరిదిద్దిన మునుపటి శోధనలను విశ్లేషించడం ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఎటువంటి అక్షరదోషాలనైనా స్వయంచాలకంగా సరి చేయగలదు, తద్వారా మీ సమయం మరియు పని ఆదా అవుతాయి. మరింత తెలుసుకోండి.

Google యాప్‌లు
ప్రధాన మెనూ