ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"మరియు మా భాగస్వాములు"

ఉదాహరణలు

మా సేవల్లో వ్యాపార ప్రకటనలు మరియు పరిశోధన ప్రయోజనాల కోసం కుకీలు లేదా సారూప్య సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడానికి మేము విశ్వసనీయ వ్యాపార సంస్థలను అనుమతిస్తాము.

ఉదాహరణకు, మా సేవల యొక్క ప్రేక్షకుల గురించి అనగా ఒక YouTube వీడియోను లేదా ఒక వ్యాపార ప్రకటనను ఎంతమంది వినియోగదారులు వీక్షించారు అనేటటువంటి జనాభా వివరాలను తెలుసుకోవడానికి కుక్కీలు లేదా అటువంటి సాంకేతికతలను ఉపయోగించే గణన సంస్థలతో మేము ఒప్పందం కుదుర్చుకుంటాము. ఇందుకు మరొక ఉదాహరణ మా షాపింగ్ పేజీల్లోని వ్యాపారస్తులు, వీళ్ల ఉత్పత్తి జాబితాలను కనీసం ఒక్కసారైనా చూసిన వినియోగదారులు ఎంత మందో తెలుసుకోవడానికి వీరు కుక్కీలను ఉపయోగిస్తారు.

Google యాప్‌లు
ప్రధాన మెనూ