ఈ కంటెంట్ మా గోప్యతా విధానం యొక్క ఆర్కైవ్ చేయబడిన వెర్షన్‌లోనిది. మా ప్రస్తుత గోప్యతా విధానాన్ని ఇక్కడ చూడండి.

"పరికర-నిర్దిష్ట సమాచారం"

ఉదాహరణలు

  • ఉదాహరణకు, మీరు మీ డెస్క్‌టాప్ నుండి Google Playని సందర్శించినప్పుడు, మీరు ఏయే పరికరాల్లో మీ కొనుగోళ్లు ఉపయోగించడం కోసం అందుబాటులో ఉండాలో నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడటానికి Google ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • కుక్కీ సాంకేతికత అందుబాటులో లేని సేవల్లో (ఉదాహరణకు, మొబైల్ అనువర్తనాల్లో), మేము మీకు మరింత సంబంధిత ప్రకటనలను అందించడం కోసం మీ పరికరానికి ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోండి.
Google యాప్‌లు
ప్రధాన మెనూ